Header Banner

ఒక్క మిస్సైలూ భారత్‌ను ఢీకొట్టలేదెందుకు... పాక్ జర్నలిస్ట్ ప్రశ్నలు!

  Sun Jun 15, 2025 09:29        India

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ, పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశ ఆర్మీ, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ భారత దేశ రక్షణ వ్యవస్థను ప్రశంసించారు. "పటిష్ఠమైన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌ సిస్టమ్ ఇరాన్ మిస్సైళ్లను పూర్తిగా నిరోధించలేకపోయింది. కానీ భారత్‌లో సీమితమైన వనరులతో కూడిన S-400 వ్యవస్థ ఒక్కటి కూడా మిస్సైల్ లోపలికి రానివ్వలేదు. ఒక్క పాకిస్తాన్ మిస్సైల్ అయినా భారత భూమిని తాకలేకపోయింది. ఎటువంటి డ్యామేజ్ ఫొటో, వీడియో బయటపడలేదు. అంతర్జాతీయ మీడియా సైతం భారతదేశంలో ధ్వంసం జరిగిందని ఒక్క నివేదిక కూడా ప్రచురించలేదు" అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. భారత్ రక్షణ వ్యవస్థ సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినదీ, పాకిస్తాన్ కంటే ఎంత ముందుందో ఈ వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమవుతోంది. ప్రత్యేకించి రష్యా తయారు చేసిన ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravsi #andhrapradesh #missile #pakistani #jouranalistb #india #india #war #iran #irak